Posts

Showing posts with the label rama rao

‘యన్‌.టి.ఆర్‌ సినిమా NTR kathanayakudu movie balakrishna,hansika,rakul,payal,vidya kalyan ram,sumanth,rana...

Image
 ntr   . నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన సమయం రానే వచ్చింది. తెలుగువారి అభిమాన నటుడు ఎన్టీఆర్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న ‘యన్‌.టి.ఆర్‌’ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. బాలకృష్ణ ఇందులో టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నారు. క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్బీకే ఫిల్మ్స్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాను వారాహి చలన చిత్రం, విబ్రి మీడియా సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో ఈ సినిమా ఆడియో విడుదల వేడుక జరగనుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఆద్యంతం ఆసక్తికరంగా ఈ ప్రచార చిత్రాన్ని రూపొందించారు. ‘ఆ రామారావు ఏంటి? కృష్ణుడేంటి?.. మార్చండి’ అని ఓ వ్యక్తి అంటే.. ‘రామారావు చక్కగా సరిపోతారండీ. ఆయన కళ్లల్లో ఓ కొంటెతనం ఉంటుంది’ అని మరో వ్యక్తి సమాధానం చెప్పే డైలాగ్‌తో ట్రైలర్‌ ఆరంభమైంది. ‘నేను ఉద్యోగం మానేశా.. నచ్చలేదు.. సినిమాల్లోకి వెళ్తాను..’ అని బాలయ్య అంటున్నారు. ‘నిన్ను చూడ్డానికి జనాలు టికెట్టు కొని థియేటర్‌కు వస్తున్నారు. ఇలా నువ్వే వెళ్లి, కనిపిస్తే నీ సినిమాలు ఎవరు చూస్తారు’ అని ప్రశ్నిస్తే.. ‘జనం కోసమే సినిమా అనుకున్నాను. ఆ జనానికే అడ్డమైతే